ఎన్నికల రణరంగంలోకి వైఎస్ జగన్.. బస్ యాత్రపై భారీ అంచనాలు!

Trinethram News : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలో దిగనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నేరుగా ప్రజా క్షేత్రంలో ప్రచారానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుపెట్ట బోతున్నారు. దీనితో వైఎస్ ఎన్నికల…

ఈ నెల 27నే ఎన్నికల ప్రచారాలు ప్రారంభించనున్న పార్టీలు

Trinethram News : AP News: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలు ప్రచారాలకు సిద్ధమవుతున్నాయి. మేము సిద్ధం పేరుతో జగన్ బస్సుయాత్ర… ప్రజాగళం పేరుతో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లనున్నారు.. మూడు పార్టీల నాయకులూ ఈ నెల 27నే ఎన్నికల ప్రచారానికి ముహూర్తం…

ఏప్రిల్ 5 నుంచి రాజమండ్రి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం

Trinethram News : విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో పురందేశ్వరి సమీక్ష ఎన్నికల ప్రచార షెడ్యూల్‍పై ముఖ్య నాయకులతో పురందేశ్వరి సమావేశం ఒకట్రెండు రోజుల్లో అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన బీజేపీ ప్రచార సభలకు కేంద్రమంత్రులు, జాతీయ నాయకుల…

వచ్చే నెల 5 నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం

Trinethram News : అమరావతి: వచ్చే నెల 5 నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం.. హాజరుకానున్న కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు.. రాజమండ్రి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న పురంధేశ్వరి

ఎన్నికల కమిషన్ కు ఏపీ టీడీపీ సీనియర్ లీడర్ అచ్చెన్నాయుడు ఫిర్యాదు

Trinethram News : Atchannaidu TDP MLA : ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు(Atchannaidu) ఏపీ రిటర్నింగ్ అధికారి ముఖేష్ కుమార్ మీనాకు లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘానికి సోమవారం ఫిర్యాదు అందింది. సజ్జల…

కేంద్రానికి షాకిచ్చిన ఎన్నికల సంఘం

Mar 21, 2024, BREAKING: కేంద్రానికి షాకిచ్చిన ఎన్నికల సంఘంప్రధాని మోదీ లేఖతో కూడిన ‘వికసిత భారత్ సంపర్క్’ వాట్సాప్ సందేశాన్ని లక్షలాది మంది భారతీయులు స్వీకరించారు. దీంతో వాట్సాప్ లో ‘వికసిత భారత్’ సందేశాలను ఆపివేయాలని ఎన్నికల సంఘం కేంద్ర…

ఎన్నికల ప్రచార ప్రకటనలకు అనుమతులు తప్పనిసరి: కృష్ణా కలెక్టర్

సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించి ప్రసార మాధ్యమాల్లో ప్రచురితమయ్యే, ప్రసారమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఇందుకోసం జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (MCMC)ని…

3 రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇంఛార్జిలు నియామకం

ఆంధ్ర ప్రదేశ్, రాజస్ధాన్, హర్యానా రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇంఛార్జిలు నియామకం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇంఛార్జిలగా అరుణ్ సింగ్, సిద్ధార్థ నాథ్ సింగ్

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక కూడా ఓ సలహదారును నియమించారు: నిమ్మగడ్డ రమేశ్

Trinethram News : ఏపీలో 45 మంది సలహాదారులు ఉన్నారన్న నిమ్మగడ్డ కోడ్ ను ఉల్లంఘించి ఇంకొక సలహాదారును నియమించారని ఆరోపణ సలహాదారులు రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని విమర్శ సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఈ సలహాదారు నియామకాన్ని సుమోటోగా తీసుకోవాలని…

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా కీలక ఆదేశాలు

రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలవుతోంది, ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందే. సువిధ యాప్‌ ద్వారా అనుమతులు తీసుకోవాలి ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించాం. వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 46 మందిపై చర్యలు తీసుకున్నాం.…

You cannot copy content of this page