రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఐదుగురు రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది

కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను మరోసారి రాజ్యసభకు పంపించాలని నిర్ణయించింది. ఒడిశా నుంచి ఆయన పేరును ఖరారు చేసింది. ఇక మధ్యప్రదేశ్ నుంచి ఎల్ మురుగన్, ఉమేశ్ నాథ్ మహరాజ్, మయ నారోల్య, బన్సీలాల్ గర్జర్‌‌లకు అవకాశం కల్పించింది…

ఎన్నికల ప్రచార సభలో…2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయం అన్న: మోదీ

దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు ప్రధాని మోదీ. మధ్యప్రదేశ్‌ జబువాలో మోదీ భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌యాదవ్‌ కూడా హాజరయ్యారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినట్టే పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా బీజేపీ ఘనవిజయం…

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 370 స్ధానాల‌కు పైగా గెలుస్తాం : మోదీ

Trinethram News : ఎన్నిక‌లొస్తేనే కాంగ్రెస్ కు పేద‌లు, రైతులు గుర్తుకొస్తారా?, దేశాభివృద్ధే ధ్యేయంగా బీజేపీ స‌ర్కార్ ముందుకు సాగుతుంద‌ని దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఆదివారం లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు. గిరిజ‌న ప్రాబ‌ల్య జ‌బువలో జ‌రిగిన…

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పట్నం మహేందర్ రెడ్డి బరిలోకి దిగే చాన్స్

ఈ నెల 11న కాంగ్రెస్‌లో చేరనున్న పట్నం మహేందర్ రెడ్డి దంపతులు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పట్నం మహేందర్ రెడ్డి బరిలోకి దిగే చాన్స్..

విజయవాడ లోక్‌స‌భ‌ ఎన్నికల్లో ఈసారి అన్నదమ్ముల పోరు తప్పదా

విజయవాడ లోక్‌స‌భ‌ ఎన్నికల్లో ఈసారి అన్నదమ్ముల పోరు తప్పదా… అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి అన్నదమ్ములు బరిలోకి దిగే అవకాశముందా.. తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అన్నదమ్ముల మధ్య పోటీ ఉండేట్టు కనబడుతోంది.. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈరోజు వైసీపీ…

రా.. కదలిరా.. రాబోయే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడిద్దామని చంద్రబాబు పిలుపు

Trinethram News : 7th Jan 2024 Chandrababu: రా.. కదలిరా.. రాబోయే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడిద్దామని చంద్రబాబు పిలుపు ప.గో.: రా.. కదలిరా.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ( YCP ) ని చిత్తుగా ఓడిద్దామని తెలుగుదేశం (…

2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఈ నెల 5వ తేదీతో ముగియనుంది

2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఈ నెల 5వ తేదీతో ముగియనుంది. జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు, ఇప్పటి వరకు ఓటుహక్కు లేనివారు తమ ఓటుహక్కు నమోదు చేసుకోవడానికి కేంద్ర…

టీబీజీకేఎస్ సింగరేణి గని ఎన్నికల్లో గయాబ్

టీబీజీకేఎస్ సింగరేణి గని ఎన్నికల్లో గయాబ్ ఇల్లందు డిసెంబర్ 29:తెలంగాణలోని సింగరేణి ఎన్నికల్లో పోటీపై పూటకో మాట మాట్లాడడం కొంప ముంచిందా. పోటీలో ఉండట్లేదని ప్రకటించిన మరుసటి రోజే పోటీలో ఉంటామని చెప్పడం సంఘం నేతల గందరగోళానికి కారణ మైందా టీబీజీకేఎస్…

అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు నుంచి 8 సీట్లకు వచ్చాం

Amit Shah : అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు నుంచి 8 సీట్లకు వచ్చాం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం లోఅమిత్ షా పాల్గొన్నారు.…

నియంతపాలనను రాబోయే ఎన్నికల్లో చరమ గీతం పాడుదాం

నియంతపాలనను రాబోయే ఎన్నికల్లో చరమ గీతం పాడుదాం వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర…

You cannot copy content of this page