పంచాయతీ ఎన్నికల్లో బీసీ జెండా ఎగరాలి : చిరంజీవులు
పంచాయతీ ఎన్నికల్లో బీసీ జెండా ఎగరాలి : చిరంజీవులు..!! Trinethram News : హైదరాబాద్ – రాష్ట్రంలో త్వరలో జరుగు పంచాయతీ ఎన్నికల్లో జనరల్ సీట్లలో బీసీలు అభ్యర్థులుగా నిలబడి గెలవాలని ఇంటలెక్చువల్ ఫోరమ్ చైర్మన్ టీ చిరంజీవులు పిలుపునిచ్చారు. ఆదివారం…