‘సలార్’ మూవీ టికెట్ల కోసం ఎగబడిన ఫ్యాన్స్
టికెట్ల కోసం ఎగబడిన ఫ్యాన్స్.. పోలీసుల లాఠీఛార్జ్! ప్రభాస్ నటించిన ‘సలార్’ మూవీ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. KPHBలోని ఓ థియేటర్లో టికెట్స్ కోసం ఎగబడిన ఫ్యాన్స్పై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి. మరోవైపు RTC…