గిరిజన బాల బాలికలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉన్ని దుస్తుల వితరణ!
గిరిజన బాల బాలికలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉన్ని దుస్తుల వితరణ!!రోటరీ క్లబ్ సేవల పై హర్షం వ్యక్తం చెసిన గిరిజన నాయకులు. అల్లూరి సీతారామరాజు.జిల్లా త్రినేత్రం న్యూస్. జనవరి 22. అనంతగిరి మండలం కాశీపట్నం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల…