రెండు చోట్ల ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు
Trinethram News : సీఈసీ ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్లు4.07 కోట్ల మంది రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటేమహిళా ఓటర్లు ఎక్కువ రాష్ట్రంలో మహిళా ఓటర్లు2.07 కోట్లు, పురుష ఓటర్లు 1.99 కోట్లు ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు..5.8 లక్షల మందికి…