ఈ నెల 21 న నారా భువనేశ్వరి కుప్పం రాక

Trinethram News : AP ఈ నెల 21 న నారా భువనేశ్వరి కుప్పం రాక.. నిజం గెలవాలి కార్యక్రమానికి విచ్చేయున్న నారా భువనేశ్వరి.. కుప్పంలో రెండు రోజులు పాటు పర్యటించనున్న భువనేశ్వరీ..

చంద్రబాబూ, మీకు ఈ చాలెంజ్ లు ఎందుకు?: మంత్రి రోజా

వందలాది హామీలిచ్చి మేనిఫెస్టోను చంకలో దాచేస్తారంటూ చంద్రబాబుపై రోజా ఫైర్ మీలాంటి మోసగాడ్ని ఇన్నాళ్లు మోయడమే ఎక్కువ అంటూ ట్వీట్

ఈ ప్రశ్నలకు ఈరోజు సభలో సమాధానం చెబుతావా జగన్?: చంద్రబాబు

ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ సభ జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని రాప్తాడు అడుగుతోందన్న చంద్రబాబు కియా అనుబంధ పరిశ్రమలు ఏవని అనంత అడుగుతోందని వెల్లడి డ్రిప్ పథకాలు ఏవని సీమ రైతన్న అడుగుతున్నాడంటూ చంద్రబాబు ప్రశ్నాస్త్రాలు

ఈ నెల 24 తరువాతే పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భవిష్యత్తు

టీడీపీ కార్యకర్తల్లో గందరగోళం…. పార్టీ గెలుపు కోసం మాట్లాడితే ఒక తంటా మాకు పలనా అభ్యర్థి కావాలంటే ఒక తంటా అని సైలెంట్ అయిపోయిన నాయుకులు కార్యకర్తలు… ఒక పక్క కొమ్మాలపాటి ఆఫీస్ దగ్గర అలానే బాష్యం ప్రవీణ్ ఆఫిస్ దగ్గర…

ఈ నెల 22 న సచివాలయం ముట్టడికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ

తక్కువ‌ పోస్టులు భర్తీ చేస్తూ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపిస్తూ… సచివాలయం ముట్టడి కి ప్లాన్ చేస్తున్న ఏపీసీసీ సచివాలయం ముట్టడిలో పాల్గొననున్న ఎపిసిసి చీఫ్ షర్మిల, కెవిపి, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు తో పాటు కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు

ఈ నెల 21న మహిళల అకౌంట్లలోకి రూ. 18,750.. బటన్ నొక్కి డబ్బులు జమ చేయనున్న సీఎం

Trinethram News : వైఎస్సార్ చేయూత పథకం నాలుగో విడత నగదు పంపిణీ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొని బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్నారు.…

ఈ నెల 19న GHMC సర్వసభ్య సమావేశం

సోమవారం ఉదయం 10 గంటలకు మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరగనున్న మీటింగ్. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు GHMC కౌన్సిల్ మీటింగ్. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి GHMC కౌన్సిల్ మీటింగ్…

ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి

Trinethram News : ఈ సందర్భంగా ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరంలో మేడిగడ్డ కీలక బ్యారేజీ అన్నారు. దురదృష్టవశాత్తు నాణ్యతాలోపంతో బ్యారేజీ కుంగిందన్నారు.…

ఈ యాప్ లతో జరభద్రం…ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉన్నాయా.? వెంటనే డిలీట్‌ చేయండి.మన పర్సనల్ డేటా సేఫ్ లో ఉన్నట్టే

Trinethram News హలో దోస్తులు..ఈ యాప్ లతో జరభద్రం…ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉన్నాయా.? వెంటనే డిలీట్‌ చేయండి.మన పర్సనల్ డేటా సేఫ్ లో ఉన్నట్టే మారుతోన్న టెక్నాలజీతోపాటు నేరాలు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత నేరాల…

భవన నిర్మాణ కార్మికులకు ఈ ఎస్ ఐ, పి ఎఫ్ సౌకర్యం కల్పించాలి

Trinethram News : సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేశ్. షాపూర్ నగర్ లో భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద నేడు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ గుర్తింపు కార్డులను కార్మికులకు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతితులుగా సీపీఐ కార్యదర్శి ఉమా…

You cannot copy content of this page