ఈ సమావేశానికి ఆహ్వానం లేకపోయినా కేఏ పాల్ వెళ్లారు

అమరావతి ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గుర్తింపు ఉన్న పార్టీలతో సమావేశం నిర్వహించారు. లోపలికి అనుమతించపోవడంతో ఏపీ సచివాలయం ఐదో బ్లాక్ వద్ద కూర్చుని నిరనస తెలిపారు. పోలీసులు ఆయనను అక్కడ్నుంచి పంపించేశారు.

ఈ రోజు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్న ఏపీ బీజేపీ నేతలు

న్యూఢిల్లీ పాల్గొననున్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సోము వీర్రాజు.. రాష్ట్ర నాయకత్వం ఇచ్చే సమాచారం ఆధారంగా పొత్తులపై నిర్ణయం తీసుకోనున్న బీజేపీ అగ్రనాయకత్వం. సాయంత్రం లోపు టీడీపీ జనసేన తో కలిసి వెళ్లాలా..❗లేదా ఒంటరి గా పోటీలో నిలిచే ఆలోచన…

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఈసీ రెడీ.. ఈ నెల 13న వెలువడే ఛాన్స్

Trinethram News : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. మార్చి 13న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని…

ఈ నెల 7న రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన

సిరిసిల్ల లో‌ పోలీసు కార్యలయం, కాంగ్రెస్ పార్టీ కార్యలయ భవనం నిర్మాణానికి భూమిపూజ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి‌ని దర్శించుకోనున్న సీఎం.

ఈ ఏడాదిలోనే పెళ్లి

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఈ ఏడాది చివర్లో పెళ్లి పీటలెక్కనున్నారు. ముంబయికి చెందిన నికోలయ్‌ సచ్‌దేవ్‌తో ఆమె వివాహ నిశ్చితార్థం ముంబయిలో జరిగింది. నికోలయ్‌ ముంబయికి చెందినవారు. ఆయన, వరలక్ష్మి 14 ఏళ్లుగా స్నేహితులు. ఇద్దరూ కుటుంబ…

మంగళగిరిలో ఈ నెల 5న బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్న చంద్రబాబు

మంగళగిరిలో జయహో బీసీ సభ ప్రతి బీసీ ఈ సభకు హాజరు కావాలన్న కొల్లు రవీంద్ర ఇది బీసీలే రూపొందించుకున్న డిక్లరేషన్ అని వెల్లడి

ఈ నెల 8, 9, 10తేదీలలో వరుసగా మూడు రోజులు పాఠశాలలకు సెలవు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్కూళ్లకు, కాలేజీలకు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించారు. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా పబ్లిక్ హాలిడేను ప్రభుత్వం ప్రకటించగా.. అయితే ఆ రోజు శుక్రవారం రావడం.. మరుసటి రోజు (మార్చి 9) రెండవ శనివారం, (మార్చి 10)…

ఈ రోజు జై భీమ్ రావ్ భారత్ పార్టీలో చేరిన దస్తగిరి

Trinethram News : విజయవాడలో కేంద్ర పార్టీ కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరిన దస్తగిరి పులివెందుల నుంచి దస్తగిరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్…

ఈ నెల 5న సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన

నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేసే అవకాశం అనంతరం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ

బైరామల్‌గూడ జంక్షన్‌లో 2వ లెవల్ ఫ్లైఓవర్ ఈ వారంలో ప్రజల కోసం తెరవబడుతుంది

హైదరాబాద్‌లోని బైరామల్‌గూడ జంక్షన్‌లో 1.78 కిలోమీటర్ల పొడవైన 2వ లెవల్ ఫ్లైఓవర్ ఈ వారంలో ప్రజల కోసం తెరవబడుతుంది. ఇది ఒవైసీ జంక్షన్ నుండి విజయవాడ (చింతలకుంట వైపు) మరియు నాగార్జున సాగర్ (BN రెడ్డి నగర్ వైపు) వరకు IRR…

You cannot copy content of this page