పాపం.. పిల్లర్ల మధ్య ఇరుక్కున్న చిన్నారి తల

పాపం.. పిల్లర్ల మధ్య ఇరుక్కున్న చిన్నారి తల Trinethram News : నాగర్ కర్నూలు – అచ్చంపేటలో మండలం పులిజాల గ్రామంలోని ప్రభుత్వ స్కూలులో ఓ విద్యార్థిని తోటి విద్యార్థులతో ఆడుకుంటూ పిల్లర్ల మధ్య తల పెట్టింది. అందులో తల ఇరుక్కుపోవడంతో…

బిందెలో తలపెట్టి ఇరుక్కున్న చిరుత

మహారాష్ట్ర – ధూలె జిల్లాలోని ఓ గ్రామంలోకి ప్రవేశించిన చిరుత నీరు తాగడానికి బిందెలో తల పెట్టగా అందులో ఇరుక్కుపోయింది. చివరికి ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకొని చిరుతకు మత్తుమందు ఇచ్చి బిందెను కట్ చేసి చిరుతను రక్షించారు.

You cannot copy content of this page