Ram Gopal Varma : ఆర్జీవీ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ
ఆర్జీవీ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ. Trinethram News : Andhra Pradesh : డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు, పవన్, లోకేశ్ పై అసభ్యకర పోస్టులు…