తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను, ఎస్సీ వర్గీకరణ ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి
త్రినేత్రం న్యూస్ గొల్లపల్లి మండలంతెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను, ఎస్సీ వర్గీకరణ ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలిప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ఆమరుల బలిదానాల పునాదుల మీద సిద్దించిన తెలంగాణలో గత పాలకులు ఉద్యమకారులకు అన్యాయం చేశారని అలాంటి…