నేడే ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితా
నేడే ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితా అమరావతి.. నేడు ఓటర్ల తుదిజాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. గతేడాది ప్రకటించిన ముసాయిదా జాబితాల్లో పెద్దఎత్తున అక్రమాలు వెలుగుచూడటంతో తప్పులను సరిదిద్దాలని ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదులు చేశాయి.. ఎట్టకేలకు స్పందించిన ఎన్నికల…