రేపు ఉదయం వైసీపీ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన
ఇడుపులపాయలో ని సీఎం జగన్ తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళి అనంతరం అభ్యర్థుల ప్రకటన…
ఇడుపులపాయలో ని సీఎం జగన్ తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళి అనంతరం అభ్యర్థుల ప్రకటన…
సీఎం జగన్ కీలక నిర్నయం తీసుకున్నారు. ఈనెల 16న ఇడుపులపాయకు సీఎం జగన్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు సీఎం జగన్.. అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు సీఎం జగన్. అదే రోజు…
సంతానం లేకపోవడంతో సమ్మక్క తల్లికి మొక్కుకున్నాను. ఆ తల్లి ఆశీర్వాదంతో నాకు సంతానం కలిగింది. సమ్మక్క తల్లి అంటే ఎంతో మహిమ కలిగిన దేవత. 25 ఏండ్లుగా అమ్మవారిని దర్శించుకుంటున్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాతరకు మంచి ఏర్పాట్లు చేశారు. గతంలో…
టిడిపి బాగా బలంగా ఉన్న 10 స్థానాలు బిజెపికి ఇచ్చేందుకు నిరాశక్తి… మాకు కనీసం 15 అసెంబ్లీ, 10 ఎంపీ సీట్లు కావలసిందే అంటున్న బిజెపి పెద్దలు … రానున్న 10 రోజుల్లో చిక్కు ముడి వీడే ఛాన్స్…
అసెంబ్లీ ఆవరణలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి చిట్ చాట్ వీళ్లకి మేడిగడ్డ తప్పా, వేరే గడ్డనే దొరకడం లేదన్న మల్లన్న.. రోజు మేడిగడ్డ మేడిగడ్డ అంటే ప్రజలు బేజారవుతున్నారని అన్న మల్లారెడ్డి.. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదో లీక్ అయింది. దానిని…
Trinethram News : ఈ సందర్భంగా ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరంలో మేడిగడ్డ కీలక బ్యారేజీ అన్నారు. దురదృష్టవశాత్తు నాణ్యతాలోపంతో బ్యారేజీ కుంగిందన్నారు.…
Trinethram News : హైదరాబాద్ ఇరిగేషన్‌పై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ప్రతిపక్షాలపై మంత్రి పొన్నం ఫైర్.. ►తెలంగాణ అసెంబ్లీలో నేడు వాడీ-వేడి చర్చ జరుగనుంది.. నేడు ఎనిమిదో రోజు తెలంగాణ శాసనసభ సమావేశం కొనసాగనుంది.. ►ఇరిగేషన్‌పై సభలో శ్వేతపత్రం విడుదల…
Trinethram News : హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అసెంబ్లీలో కులగణన తీర్మానం నేటికి వాయిదా పడింది. ఇవాళ సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది.. ఈ రోజు సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క…
కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం. నల్లగొండ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నేతలు సచ్చిన పాములు. సూర్యాపేట పటేల్ రమేష్ రెడ్డికి ఇస్తే గెలిచే వాళ్ళం. ఇవ్వాళ ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ హ బంధు, ఈ బంధు ఇచ్చి చివరకీ బొందలో…
You cannot copy content of this page