Lakshmi Parvati : అల్లు అర్జున్ అరెస్టు వెనక చంద్రబాబు హస్తం..

అల్లు అర్జున్ అరెస్టు వెనక చంద్రబాబు హస్తం.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలుTrinethram News : Andhra Pradesh : అల్లు అర్జున్ అరెస్టు పై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి స్పందించారు. ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు…

Allu Arjun : ఉస్మానియా ఆసుపత్రికి అల్లు అర్జున్ తరలింపు

ఉస్మానియా ఆసుపత్రికి అల్లు అర్జున్ తరలింపు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బన్నీ అరెస్ట్అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన పోలీసులువైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపుTrinethram News : Hyderabad : సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట…

Allu Arjun : అల్లు అర్జున్‌పై కేసు నమోదు

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. Trinethram News : సినీ నటుడు అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. అల్లు అర్జున్‌తో పాటు ఆయన సెక్యూరిటీపైనా కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంథ్య థియేటర్ దగ్గర…

గురుకులాలను తనిఖీ చేసిన ఐఏఎస్ అల్లు వర్షిని

గురుకులాలను తనిఖీ చేసిన ఐఏఎస్ అల్లు వర్షిని వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్, మొయినాబాద్,చిలుకూరు,గురుకులాలను తనిఖీ చేసిన : ఐఏఎస్ అలుగు వర్షిణి మరియు చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం చిలుకూరు మరియు మొయినాబాద్…

ఆ థియేటర్‌లో పుష్ప2 చూడబోతున్న అల్లు అర్జున్

బన్నీ ఫ్యాన్స్‌కు మెంటలెక్కించే అప్‌డేట్… ఆ థియేటర్‌లో పుష్ప2 చూడబోతున్న అల్లు అర్జున్..!! Trinethram News : ఎప్పుడెప్పుడు షో మొదలవుతుందా… అల్లు అర్జున్‌ను బిగ్ స్క్రీన్‌పై చూస్తామా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఏ థియేటర్…

Allu Arjun : అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు

అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు సినీహీరో అల్లు అర్జున్ పై ఓ వ్యక్తి జవహర్ నగర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అల్లు అర్జున్ తన అభిమాన సంఘానికి అర్జున్ ఆర్మీ అని పేరు పెట్టుకున్నాడని.. ఆర్మీ అనే పదం దేశానికి…

స్టేజ్‌పై రష్మికతో కలిసి డాన్స్ చేసిన అల్లు అర్జున్

స్టేజ్‌పై రష్మికతో కలిసి డాన్స్ చేసిన అల్లు అర్జున్ Trinethram News : Nov 29, 2024, పుష్ప-2 ప్రీ రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం శుక్రవారం ముంబైలో ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరోయిన్ రష్మికతో కలిసి ఐకాన్ స్టార్…

హీరో అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్

హీరో అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ Trinethram News : ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని అల్లు అర్జున్ పిటిషన్ ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి దాఖలు చేసిన…

ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన హీరో అల్లు అర్జున్

ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన హీరో అల్లు అర్జున్.. Trinethram News : ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన అల్లు అర్జున్ అల్లు అర్జున్ పిటిషన్‌ను…

You cannot copy content of this page