చెత్తకుప్పలో ఆడ శిశువు.. కంచికచర్ల గ్రామంలో అమానుషం
చెత్తకుప్పలో ఆడ శిశువు.. కంచికచర్ల గ్రామంలో అమానుషం Trinethram News : కంచికచర్ల డిసెంబర్ 26 కంచికచర్లలో దారుణం అమానవీయ ఘటన గురువారం చోటుచేసుకుంది. కంచికచర్ల ప్రధాన రహదారి రాజ్యలక్ష్మి గ్యాస్ కంపెనీ సమీపంలో చెత్త కుండీలో ఆడ శిశువును గుర్తుతెలియని…