ఓటమి నుంచి జైలు వరకు అన్నింటికీ జగన్ “సిద్ధం”గా ఉండాలి: ప్రత్తిపాటి
ఓటమి నుంచి జైలు వరకు అన్నింటికీ జగన్ “సిద్ధం”గా ఉండాలి: ప్రత్తిపాటి రాజమహేంద్రవరంలో రా.. కదలిరా సభ ఏర్పాట్లు పర్యవేక్షించిన ప్రత్తిపాటి ఎన్నికలకు సిద్ధమంటున్న సీఎం జగన్ తర్వాత.. ఓటమి నుంచి జైలు వరకు అన్నింటికీ “సిద్ధం”గా ఉండాల్సిందే అన్నారు మాజీమంత్రి,…