Pensions : ఏపీలో అనర్హులకు పెన్షన్లు!
ఏపీలో అనర్హులకు పెన్షన్లు! Trinethram News : అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనర్హులు కూడా పెన్షన్లు అందుకుంటున్నట్టు స్పష్టం అవుతోంది.ప్రతీ10వేల మంది లో ఏకంగా దాదాపు 500 మంది అనర్హులే పెన్షన్లు తీసుకుంటున్నట్టు గుర్తించారు. రెండోరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి,…