నిజమైన లబ్ధిదారులు కె పథకాలు అందుతాయి అన్న అధికారులు
నిజమైన లబ్ధిదారులు కె పథకాలు అందుతాయి అన్న అధికారులు జనవరి21(త్రినేత్రంన్యూస్ ) ధర్మసాగర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇల్లు ,రేషన్ కార్డులు ,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాల అమలుకు లబ్ధిదారుల ఎంపిక కోసం…