పూర్తి న్యాయం చేస్తా అందరికీ
తేదీ: 19/01/2025.పూర్తి న్యాయం చేస్తా అందరికీ. ఏలూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు క్యాంపు కార్యాలయంలో వెలేరుపాడుమండలానికి చెందిన ఉమ్మడి కూటమి నాయకులు కలవడం…