BRSతో పొత్తు అంటే చెప్పుతో కొట్టండి: బండి
Trinethram News : వచ్చే ఎన్నికల్లో BRS, BJP మధ్య పొత్తు ఉంటుందని గతకొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఎవరో రాజకీయ నాయకులు కావాలనే మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చి…