కాంగ్రెస్ అంటేనే మోసం
కాంగ్రెస్ అంటేనే మోసం వికారాబాద్ జిల్లా ప్రతినిధి. త్రినేత్రం న్యూస్ దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల్ని,రైతాంగాన్ని మోసం చేస్తున్న స్కాంగ్రెస్ BRS నాయకులు రవి కుమార్ గారడి మాటలకు అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ ఓడ దాటే దాక ఓడమల్లయ్య, ఓడ దాటిన…