పామర్రు లో సీఎం జగన్ మాట్లాడుతూ

చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5, దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు. విద్యార్థులకు ట్యాబ్స్ ఇస్తే వారు చెడిపోతున్నారని ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పెత్తందార్లుకు, పేదలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. 57 నెలలుగా జగన్నాథ రథ చక్రం ముందుకు కదులుతోందన్నారు.

మధ్యాహ్నం సీఎం జగన్ కీలక సమావేశం

అమరావతి : సీఎం జగన్ మధ్యాహ్నం మూడు గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీనికి వైసిపి సీనియర్ నేతలు హాజరుకానున్నారు. నవరత్నాలతో పాటు కొత్త పథకాలు రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ మేనిఫెస్టో అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రధానంగా మహిళల కోసం…

డీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచండి’.. సీఎం రేవంత్‌ రెడ్డికి ప్రవీణ్ కుమార్ రిక్వెస్ట్

Trinethram News : February 29, 2024 మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ చాలా మంది బీఎడ్‌ అభ్యర్థులకు నిరాశ మిగిల్చిందంటూ సీఎం రేవంత్‌ రెడ్డిని ట్యాగ్ చేస్తూ బీఎస్పీ నేత ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ట్వీట్ చేశారు. పోస్టుల నియామకానికి…

మధ్యాహ్నం సీఎం జగన్ కీలక సమావేశం

సీఎం జగన్ మధ్యాహ్నం మూడు గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీనికి వైసిపి సీనియర్ నేతలు హాజరుకానున్నారు. నవరత్నాలతో పాటు కొత్త పథకాలు రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ మేనిఫెస్టో అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రధానంగా మహిళల కోసం కొత్త పథకాల…

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా ఊహాజనితమే

నేను రాజీనామా చేసానన్న వార్తలు అవాస్తవం, నేను యోధుడిని, రానున్న బడ్జెట్ సమావేశాల్లో మా పార్టీ మెజారిటీ నిరూపించుకుంటా అని సుఖ్విందర్ సింగ్ తెలిపారు. ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్.. కాంగ్రెస్…

వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం జగన్‌

వరుసగా ఐదో ఏడాది రైతు ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్ల లబ్ధి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ 57 నెలల్లో రైతన్నలకు రూ.1,84,567 కోట్ల లబ్ధి…

నేడు భీమవరంలో సీఎం జగన్ పర్యటన

Trinethram News : అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Chief Minister YS Jaganmohan Reddy) బుధవారం భీమవరంలో పర్యటించనున్నారు. కాళ్ళ మండలం పెదఅమిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ లో వైసీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు.. మధ్యాహ్నం 2.10…

ఆర్థిక కష్టాలున్నా.. ఆరు గ్యారంటీల అమలు: సీఎం రేవంత్‌రెడ్డి

Trinethram News : హైదరాబాద్‌: ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పేద ప్రజలకు మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల…

లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసులు

Trinethram News : ఢిల్లీ ఎనిమిదో సారి నోటీసులు జారీ చేసిన ఈడీ.. మార్చి 4వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు

వారం రోజుల్లోనే రూ”500 కే గ్యాస్: సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : రంగారెడ్డి జిల్లా : ఫిబ్రవరి 27స‌చివాల‌యం వేదిక‌గా మ‌హాల‌క్ష్మి, గృహ‌జ్యోతి ప‌థ‌కాల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఈరోజు జరిగిన బహిరంగ సభలోసీఎం రేవంత్ రెడ్డి, స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్, డిప్యూటీ…

You cannot copy content of this page