బీఆర్‌ఎస్‌కు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య గుడ్‌బై

కాసేపట్లో కేసీఆర్‌కు రాజీనామా లేఖ పంపనున్న రాజయ్య.. ఈ నెల 10న కాంగ్రెస్‌లో చేరనున్న తాటికొండ రాజయ్య.. 2 రోజుల క్రితం మంత్రి పొంగులేటిని కలిసిన రాజయ్య..

కాంగ్రెస్‌లోకి మాజీ డీహెచ్ శ్రీనివాస్!

మాజీ DH గడల శ్రీనివాస రావు కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్, ఖమ్మం పార్లమెంట్ లకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా దరఖాస్తు చేసుకున్నారు..

రేపే మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం

Trinethram News : హైదరాబాద్ జనవరి31భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. తుంటికి ఆపరేషన్‌ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్‌ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడవగలుగుతున్నారు.…

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదేళ్ల జైలు శిక్ష

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదేళ్ల జైలు శిక్ష సైఫర్ కేసులో స్పెషల్ కోర్టు తీర్పు ఇదే కేసులో పాక్ విదేశాంగ మంత్రికి కూడా పదేళ్ల జైలుశిక్ష గతంలో ఈ కేసును ఓ జోక్ గా కొట్టిపారేసిన ఇమ్రాన్…

కులగణన నిలిపేయాలని ఈసీకి మాజీ ఐఏఎస్ లేఖ

ఆంధ్ర ప్రదేశ్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న కులగణన ద్వారా అధికార పార్టీకి వచ్చే ఎన్నికల్లో లాభం చేకూరుతుందని మాజీ ఐఏఎస్ EAS శర్మ ఆరోపించారు. కులగణనను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్నికలకు ముందు…

మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్

మల్లారెడ్డి బెదిరిస్తున్నాడని మేడ్చల్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితులు.. కేశవరం గ్రామంలో సర్వేనెంబర్ 33, 34, 35లో గిరిజన భూములను కబ్జా చేశాడని ఆరోపణలు..

ధరూర్ వైఎస్ ఎంపీపీ కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దంపతులు మాజీ మంత్రి

Trinethram News : ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో గద్వాల ఎమ్మెల్యే దంపతులు శ్రీమతి శ్రీ బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి గారి మరియు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి సమక్షంలో ధరూర్…

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

Hyderabad: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు.. హైదరాబాద్‌: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి. బాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల ఏసీబీ…

జీవో 55ను వెంటనే రద్దు చేయాలి – మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు

జీవో 55ను వెంటనే రద్దు చేయాలి – మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అగ్రికల్చర్ యూనివర్సిటీ భూముల్లో హైకోర్టు నిర్మాణం కోసం జారీ చేసిన జీవో 55ను వెంటనే రద్దు చేయాలని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. వీసీలు ఎలా…

అస్వస్థతకు గురైన మాజీ హోంమంత్రి మొహమ్మద్ అలీ

అస్వస్థతకు గురైన మాజీ హోంమంత్రి మొహమ్మద్ అలీ తెలంగాణ మాజీ హోంమంత్రి, BRS నేత మహమ్మద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణ భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురై కిందపడ్డారు. వెంటనే ఆయనను పార్టీ శ్రేణులు ఆసుపత్రికి…

You cannot copy content of this page