ఆంధ్ర ప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ జన్నత్ హుస్సేన్ కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన విశ్రాంతి ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ ఈ రోజు తెల్లవారు జామున సూళ్లూరుపేట లోని తన నివాస గృహం లో కన్నుమూశారు. గత నాలుగేళ్లుగా ఆయన అల్జీమర్స్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన…

లోక్ సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి కన్నుమూత

గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.. 2002-2004 మధ్య లోక్ సభ స్పీకర్ గా పని చేసిన మనోహర్ జోషి.. 1995-1999 మధ్య మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వహించిన మనోహర్ జోషి

అమలాపురం ఎంపీగా పోటీ చేస్తా : మాజీ ఎంపీ హర్షకుమార్

అమలాపురం ఎంపీగా పోటీ చేస్తా.. పార్టీ లేదా ఇండిపెండెంట్‌ పోటీపై త్వరలో చెప్తా. సర్వేలో నాకు అనుకూలంగా వచ్చింది.. రిటైర్డ్‌ ఉద్యోగులకు ఏ పార్టీలోనూ సీట్లు ఇవ్వొద్దు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుపై ప్రచారం ఊహగానాలే. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా.. ఉమ్మడి…

తెలంగాణ ఉద్యమానికి శక్తినిచ్చిన నియోజకవర్గం షాద్‌నగర్‌: మాజీ మంత్రి హరీశ్‌రావు

షాద్‌నగర్‌ ప్రజలు ఉద్యమంలో పోరాటస్ఫూర్తిని చూపారు ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టిన వ్యక్తి ప్రస్తుతం సీఎంగా ఉన్నారు.

వైసీపీలోకి నూజివీడు టీడీపి మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు

తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలోకి వచ్చిన ముద్రబొయిన.. వైసీపీలో చేరనున్న ముద్రబొయిన.. చంద్రబాబు తనకి అన్యాయం చేశాడని నిన్న కార్యకర్తల సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న ముద్రబొయిన..

తాడూర్ మండల పోలిస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పై కేసు నమోదు

తాడూర్ మండల పోలిస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పై కేసు నమోదు.. నిన్న సిరసవాడ పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ ఉల్లంఘించిన మాజీ ఎమ్మెల్యే మర్రి… ప్రధానోపాధ్యాయుడు చంద్ పాష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు…

సొంత డబ్బులతో స్కూల్ కట్టించిన మాజీ ఎమ్మెల్యే

రూ. 2 కోట్ల 50 లక్షలతో నిర్మించిన ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలంలోని సిర్శావాడ గ్రామంలో ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.2 కోట్ల 50 లక్షలతో…

యూట్యూబ్‌ మాజీ సీఈఓ కుమారుడు అనుమానాస్పద మృతి

వాషింగ్టన్‌: యూట్యూబ్‌ మాజీ సీఈఓ సుసాన్ వోజ్కికీ కుమారుడు మార్కో ట్రోపర్ (19) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్లార్క్‌ కెర్‌ క్యాంపస్‌లోని వసతి గృహంలో అతడు విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించినట్లు…

BRS పార్టీని తిరిగి TRS గా మార్చే ఆలోచన చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కెసిఅర్

లోక్ సభ ఎన్నికల తరువాత BRS పార్టీని తిరిగి TRS గా మార్చే ఆలోచన చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కెసిఅర్. BRS పేరు అంతగా కలిసి రాలేదు అని తిరిగి TRS గా మార్చాలి అని పలువురు నాయకులు కెసిఅర్ వద్ద…

తెలంగాణ భవన్ లో మాజీ ముఖ్యమంత్రి KCR జన్మదిన వేడుకలు జరిగాయి

హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేటీఆర్, తలసాని మరియు ఇతరనేతలు పాల్గొన్నారు…

You cannot copy content of this page