వ్యాపారాలు, భూకబ్జాలు, దందాలు చేసే నాయకులే భారాస పార్టీని వీడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు

బాలసముద్రం : వ్యాపారాలు, భూకబ్జాలు, దందాలు చేసే నాయకులే భారాస పార్టీని వీడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు.…

కాంగ్రెస్‌, భారాస, మజ్లీస్‌ ఒక్కటే: కేంద్రమంత్రి అమిత్‌ షా

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భాజపా బూత్‌ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన…

బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి తరలివెళ్లారు

Trinethram News : హైదరాబాద్‌: బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి తరలివెళ్లారు. ఆటోడ్రైవర్ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి అసెంబ్లీ వరకూ ప్రయాణించారు. ఆటో…

పీవీకి భారతరత్న ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు: భారాస ఎంపీ కేకే

పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని పలుసార్లు కోరాం: భారాస ఎంపీ కేకేపీవీకి భారతరత్న ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలుపీవీకి భారతరత్న ఇవ్వడాన్ని దేశ ప్రజలంతా హర్షిస్తున్నారు

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగంపై భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శనాస్త్రాలు సంధించారు

హైదరాబాద్‌: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగంపై భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ప్రసంగం విశ్వాసం కల్పించలేకపోయిందని.. ప్రభుత్వ విజన్‌ను ఆవిష్కరించలేకపోయిందన్నారు. ప్రభుత్వ హామీలు, గ్యారంటీల అమలుపై స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. అసెంబ్లీ…

మల్కాజ్‌గిరిలో భారాస ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పుడే కరెంట్‌ కోతలు మొదలు పెట్టింది: కేటీఆర్‌ భారాస హయాంలో కరెంటు కోతలు ఎప్పుడైనా ఉన్నాయా? వందరోజులు పూర్తయ్యాక హామీలపై కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తాం: కేటీఆర్‌ మల్కాజ్‌గిరిలో కొందరు భారాస నేతలకు బెదిరింపులు వస్తున్నాయి నేతలకు, కార్యకర్తలకు పార్టీ అండగా…

భారాస నేతలు శాపనార్థాలు పెడుతున్నారు: రేవంత్‌ ఆగ్రహం

కేసీఆర్‌ పదేళ్ల పాలనలో తెలంగాణను విధ్వంస రాష్ట్రంగా మార్చారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇంద్రవెల్లి సభలో సీఎం మాట్లాడుతూ.. కేసీఆర్‌ కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా? భారాస ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు తెచ్చింది. ఆయన ఏనాడైనా అడవిబిడ్డల…

భారాస.. భాజపా మధ్య ఒప్పందం ఇంకా ఉంది: భట్టి విక్రమార్క

భారాస.. భాజపా మధ్య ఒప్పందం ఇంకా ఉంది: భట్టి విక్రమార్క Trinethram News : 7th Jan 2024 ఖమ్మం: కాళేశ్వరం.. భారాసకు ఏటీఎంగా మారిందని విమర్శించిన భాజపా.. చర్యలు ఎందుకు తీసుకోలేదని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ప్రశ్నించారు.. భారాస, భాజపా…

Other Story

You cannot copy content of this page