కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు

హైదరాబాద్:మార్చి 09కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డికి హైకమాండ్‌ నుంచి పిలుపునిచ్చింది. ఈరోజు సాయంత్రం వరకు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని తెలిపింది. దీంతో ఆయన ఢిల్లీకి వెళ్ల నున్నారు. తెలంగాణలో మిగిలిన లోక్‌సభ స్థానాల కు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇప్పటికే…

హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరిన చంద్రబాబు

ఈ రాత్రికి బీజేపీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం. ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తులపై చర్చ. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు నాయుడు.

నెల 18 నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ

రాత ప‌రీక్ష‌కు 5.08 ల‌క్షల మంది విద్యార్ధులు 2676 ఎగ్జామ్ సెంట‌ర్స్ అయిదు నిమిషాలు గ్రేస్ టైమ్ నిమిషం నిబంధ‌న స‌డ‌లింపు హైదరాబాద్:మార్చి 07తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఈ నెల 18వ తేదీ…

నేటి నుంచి రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్సింగ్‌ సేవలు

Trinethram News : తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలోనే రైతు నేస్తం పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని రైతు వేదికల్లో దృశ్యశ్రవణ (వీడియో…

ఆకాశం నుంచి పడిన మంత్రాల పెట్టె రూ. 50 కోట్లు అంటూ మోసం..అరెస్ట్ చేసిన పోలీసులు

హయత్‌నగర్ బంజారాకాలనీలో నివాసముంటున్న నలుగురు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆకాశం నుంచి ఉల్కలు పడిన సమయంలో శక్తులు ఉన్న పెట్టె దొరికిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ పెట్టెను రూ .50 కోట్లకు…

వారికి మాత్రమే ఇంటి నుంచి ఓటు: ఈసీ

Trinethram News : మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటేసే సదుపాయాన్ని 85 ఏళ్లు, ఆపై వయసున్న వారికి మాత్రమే కల్పించనున్నట్లు పేర్కొంది.…

ఇండియన్‌ బ్యాంకు నుంచి విరివిగా రుణాలు ఇప్పించగలరు – ఎంపీ వల్లభనేని బాలశౌరి

Trinethram News : తేదీ – 04-03-2024 చెన్నైలో ఇండియన్‌ బ్యాంకు ఎండీ మరియు సీఈవో శాంతి లాల్‌ జైన్‌ను కలిసిన ఎంపీ బాలశౌరి మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలో పేద వర్గాలకు రుణాలు అందజేయాలని కోరిన ఎంపీ బాలశౌరి ఎంపీ బాలశౌరి…

వాట్సాప్‌ నుంచి వేరే యాప్‌లకూ మెసేజ్‌లు!

వాట్సాప్‌ నుంచి సిగ్నల్, టెలిగ్రామ్‌ వంటి ఇతర యాప్‌లకూ మెసేజ్‌లను పంపుకోవచ్చు. దీనికి అనువుగా కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌లో త్వరలో తీసుకురానున్నారు. దీంతో ఇతర సామాజిక మాధ్యమాల వేదికలపైనా వాట్సాప్‌ నుంచి మెసేజ్‌లను షేర్‌ చేసుకోవచ్చు. ఇతర చాట్స్‌ కోసం ప్రత్యేకంగా,…

You cannot copy content of this page