తెలంగాణ లో ముదురుతున్న ఎండలు

Trinethram News : హైదరాబాద్ :మార్చి 26రాష్ట్రంలో ఎండలు ముదు రు తున్నాయి. పలు ప్రాంతా ల్లో పగటి ఉష్ణోగ్రతలు సెగలు చిమ్ముతున్నాయి. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా రికార్డవుతున్నాయి.…

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 43.2శాతం కరువు భత్యం

వేతన సవరణలో భాగంగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 43.2శాతం కరువు భత్యం(డీఏ) ఖరారైంది. ఇటీవల జరిగిన వేతన సవరణలో ఆర్టీసీ ఉద్యోగులకు రావల్సిన 82.6 శాతం డీఏ బకాయిలలో ప్రభుత్వం 31.1 శాతాన్ని మూల వేతనంలో కలిపింది ఇంకా 51.5 శాతం…

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై ఎంపీ అభ్యర్థిగా నామినేషన్

Trinethram News : తమిళనాడు: మార్చి 25తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై గురించి ప్రత్యే కంగా చెప్పాల్సిన అవస రమే లేదు. ఆమె గవర్నర్ గా ఉన్న సమయంలో రాష్ట్రంలో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ గా…

టీఎస్‌ ఐసెట్‌, ఈఏపీ సెట్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు తెలంగాణ ఉన్నత విద్య మండలి

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో టీఎస్‌ ఐసెట్‌, ఈఏపీ సెట్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు తెలంగాణ ఉన్నత విద్య మండలి ప్రకటించింది.  మారిన షెడ్యూల్‌ ఇలా.. ● మే 9 నుంచి 12 వరకు జరగాల్సిన ఈఏపీసెట్‌ మే 7 నుంచి…

గడ్చిరోలిలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా తెలంగాణ బందును నిర్వహిస్తున్నారు మావోయిస్టులు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఎల్లుండి తెలంగాణ బంద్ కానుంది. ఈనెల 24వ తేదీన అంటే ఎల్లుండి… తెలంగాణ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. గడ్చిరోలిలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా తెలంగాణ బందును నిర్వహిస్తున్నారు మావోయిస్టులు. Ellundi Telangana…

తెలంగాణ పోటీ లేదు.. బొక్కాలేదు.. పార్లమెంట్ ఎన్నికలను లైట్ తీసుకోనున్న కేసీఆర్

తెలంగాణ పోటీ లేదు.. బొక్కాలేదు.. పార్లమెంట్ ఎన్నికలను లైట్ తీసుకోనున్న కేసీఆర్..! పోటీ లేదు.. బొక్కాలేదు.. పార్లమెంట్ ఎన్నికలను లైట్ తీసుకోనున్న కేసీఆర్..! ఎంత విచిత్రం.. ప్రత్యేక తెలంగాణ తెచ్చిన పార్టీ రెండుసార్లు వరుసగా సాధారణ ఎన్నికలలో అప్రతిహత విజయం సాధించి…

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ పదవీ స్వీకార ప్రమాణం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతల్లో నియమితులైన సీపీ రాధాకృష్ణన్‌ పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అరాధే నూతన గవర్నర్‌తో ప్రమాణం చేయించారు. బుధవారం రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా సాగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్…

తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా నజీర్?

Trinethram News : హైదరాబాద్:మార్చి 19తెలంగాణ గవర్నర్ తమి ళిసై నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఆ పదవిలో తాత్కాలికంగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో…

తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన తమిళిసై

తెలంగాణ ప్రజలను వదిలేసి వెళ్తున్నందుకు బాధగా ఉంది.. తెలంగాణ ప్రజలందరూ నా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు.. తెలంగాణ ప్రజలను ఎప్పుడూ మరవను-తమిళిసై..

తెలంగాణ గవర్నర్ రాజీనామా

Trinethram News : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. గవర్నర్ గా రాజీనామా చేయటానికి కారణం.. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటమే. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో.. సొంత…

You cannot copy content of this page