కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాగ్ ఇచ్చిన నివేదికపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు

నిజం ఎప్పటికైనా గెలుస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరం అంశంలో తాము గతంలో ఎంతో పోరాటం చేశామని గుర్తు చేశారు. నాడు తాము చెప్పిందే ఇప్పుడు నిరూపితం అయిందని ట్వీట్ చేశారు. ప్రజల సొమ్ము దోచుకున్న ఏ ప్రజా ప్రతినిధి కూడా తప్పించుకోలేరని స్పష్టం…

రాజకీయ ప్రకటనలకు ముందస్తు ఆమోదం తప్పనిసరి: ఏపీ సీఈఓ

Trinethram News : సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏపీ సీఈఓ ఎంకే మీనా నేడు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రకటనల విషయంపై చర్చ కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు…

జనసేనకు గాజుగ్లాస్ గుర్తుపై ఏపీ హైకోర్టులో విచారణ

గాజుగ్లాస్ కోసం ఫస్ట్ జనసేన దరఖాస్తు చేసుకుందన్న ఈసీ జనసేన, ఈసీ కుమ్మక్కయ్యాయన్న పిటిషనర్ ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 10 గంటలకు తెరిస్తే..? దరఖాస్తు స్వీకరణ సమయం ఉదయం 9:15గా ఉందన్న పిటిషనర్ కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశం…

గూగుల్, యూట్యూబ్‌లకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Trinethram News : గూగుల్, యూట్యూబ్‌లకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు కేసులో విచారణ జరిపిన జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. పోస్టులు అభ్యంతరకరంగా ఉన్నాయని…

కలెక్టర్ కార్యాలయం లో మెమోరాండం అందించిన ఏపీ ఎన్జీవో సంఘ నేతలు

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టర్ కార్యాలయం లో మెమోరాండం అందించిన ఏపీ ఎన్జీవో సంఘ నేతలు… తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చే దిశగా నిరసనలు చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు.. ఉమ్మడి కృష్ణజిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షులు…

ఏపీ, తెలంగాణ కలెక్టర్ల బంగ్లాలకు రక్షణ కరువు.

ఏపీ, తెలంగాణ ఫిబ్రవరి 13: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్య సాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఇంట్లో సోమవారం సాయంత్రం చోరీ జరిగింది. ఇంట్లో బీరువా తెరిచి చూసి కలెక్టర్ అరుణ్ బాబు షాక్ అయ్యారు ఎందుకంటే 10 రోజుల క్రితం మూడు…

నేడు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు

ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలపై చర్చించనున్న మంత్రుల బృందం. సమస్యల పరిష్కరించకపోతే సమ్మె చేస్తామన్న ఏపీ ఎన్జీవోలు. ఐఆర్‌, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్‌. పెండింగ్‌ డీఏలతో పాటు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ విడుదల చేయాలని పట్టు. చర్చలు విఫలం…

సమ్మెకు సై… ఏపీ జేఏసీ అధ్యక్షతన 104 ఉద్యోగ సంఘాల కీలక సమావేశం

ఉద్యమ శంఖారావం పోస్టర్ విడుదల చేసిన జేఏసీ నేతలు … ఉద్యమ కార్యాచరణ వెల్లడించిన బండి శ్రీనివాసరావు. ఈ నెల 14 నుంచి ఉద్యమం… ఈ నెల 27న ఛలో విజయవాడ.. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె

రేపు ఉత్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు

ఏపీ: ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలపై చర్చించనున్న మంత్రుల బృందం. సమస్యల పరిష్కరించకపోతే సమ్మె చేస్తామన్న ఏపీ ఎన్జీవోలు. ఐఆర్‌, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్‌. పెండింగ్‌ డీఏలతో పాటు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ విడుదల చేయాలని పట్టు.

ఏపీ కాంగ్రెస్ టికెట్ కోసం భారీగా దరఖాస్తులు

ఏపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. ఇప్పటికే 175 నియోజక వర్గాలకు 793 మంది. 25 పార్లమెంట్ నియోజక వర్గాలకు 105 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చే…

Other Story

You cannot copy content of this page