ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మన ఊరు మన ఎమ్మెల్యే
ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మన ఊరు మన ఎమ్మెల్యే.త్రినేత్రం న్యూస్. ప్రకాశం జిల్లా మార్కాపురం.మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు మార్కాపురం పట్టణంలోని 4వ వార్డులో “మన ఊరు- మన ఎమ్మెల్యే” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో కలియతిరుగుతూ ప్రజా…