ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే ఛాన్స్ : TSPSC

Trinethram News : Group-1: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు నేటితో (గురువారం) ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్‌-1 పోస్టులను భర్తీ చేయనున్నట్లు గత నెల 19న తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC)…

ఈ రోజు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా

25 – 30 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్న చంద్రబాబు. పలు లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. మొదటి జాబితాలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు.

ఈ నెల 15 న ముస్లింల‌కు రేవంత్ సర్కార్ ఇఫ్తార్ విందు

Trinethram News : హైద‌రాబాద్:మార్చి 13రంజాన్ దీక్ష‌లు ప్రారంభ‌ మైన నేప‌ద్యంలో ముస్లీం లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈనెల 15న రంజాన్‌ మొదటి శుక్రవారం కావ డంతో హైదరాబాద్‌ లోని ఎల్బీనగర్‌ స్టేడియం లో…

ఈ నెల 17న చిలకలూరిపేట సభ

జాతీయ రహదారిపై దిగనున్న ప్రధాని మోదీ విమానం..! ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద భారీ సభ హాజరు కానున్న ప్రధాని మోదీ కొరిశపాడు వద్ద ఎమర్జెన్సీ రన్ వేని పరిశీలించిన అధికారులు

ఈ నెల 16న అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్

సీఎం జగన్ కీలక నిర్నయం తీసుకున్నారు. ఈనెల 16న ఇడుపులపాయకు సీఎం జగన్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు సీఎం జగన్‌.. అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు సీఎం జగన్. అదే రోజు…

ఈ నెల 15వ తేదీన రాష్ట్రానికి వస్తున్న గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Trinethram News : TS రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి చేయవలసిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి అధికారులతో సమీక్షించారు. గౌరవ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ కూడా ఈ నెల 16వ తేదీన రాష్ట్రానికి వస్తారని సీఎస్…

నీట్‌-ఎండీఎస్‌కు దరఖాస్తుల ఆహ్వానం ..ఈ నెల 11 ఆఖరు తేదీ

Trinethram News : న్యూఢిల్లీ దంత వైద్య విద్యలో పీజీ కోర్సు అయిన ఎండీఎస్‌లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌-ఎండీఎస్‌ 2024 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్‌ విండోను తిరిగి తెరిచినట్టు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ ప్రకటించింది. సవరించిన…

ఈ నెల 11న భద్రాచలానికి సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్.. ఈ నెవ11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకోనున్నారు.. ఆ తర్వాత జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మణుగూరులో జరిగే…

ఈ సమావేశానికి ఆహ్వానం లేకపోయినా కేఏ పాల్ వెళ్లారు

అమరావతి ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గుర్తింపు ఉన్న పార్టీలతో సమావేశం నిర్వహించారు. లోపలికి అనుమతించపోవడంతో ఏపీ సచివాలయం ఐదో బ్లాక్ వద్ద కూర్చుని నిరనస తెలిపారు. పోలీసులు ఆయనను అక్కడ్నుంచి పంపించేశారు.

ఈ రోజు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్న ఏపీ బీజేపీ నేతలు

న్యూఢిల్లీ పాల్గొననున్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సోము వీర్రాజు.. రాష్ట్ర నాయకత్వం ఇచ్చే సమాచారం ఆధారంగా పొత్తులపై నిర్ణయం తీసుకోనున్న బీజేపీ అగ్రనాయకత్వం. సాయంత్రం లోపు టీడీపీ జనసేన తో కలిసి వెళ్లాలా..❗లేదా ఒంటరి గా పోటీలో నిలిచే ఆలోచన…

You cannot copy content of this page