TRINETHRAM NEWS

తేది:21/11/2023
తుంగతుర్తి నియోజకవర్గం:
“తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్” ఆదేశానుసారం తుంగతుర్తి మండలం మొండికుంట తండా గ్రామానికి చెందిన ఆరాధ్య ఫౌండేషన్ ముఖ్య సభ్యులు ఆంగోతు వెంకన్న – శైలజ గార్ల కుమారుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన ఆరాధ్య ఫౌండేషన్ తుంగతుర్తి మండల అధ్యక్షులు అంబటి రాములు,వాసం అభిలాష్,జయపల్ నాయక్,అంబటి ప్రసన్న,సుమన్ నాయక్ ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మరియు ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.