Swachhata Hi Seva Program, ZPTC Wara Nukaraju
Trinethram News : అల్లూరిజిల్లా, ( కొయ్యూరు మండలం ) న్యూస్ : అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలం, చిట్టింపాడు లో స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం.
గౌరవ డిపిఒ అదేశముల, మేరకు చిట్టెంపాడు గ్రామసచివాలయం నందు “స్వర్ణ ఆంధ్ర విజన్ 2047”, “ఇది మంచి ప్రభుత్వం”, “*స్వచ్ఛత హి సేవ” కార్యక్రమం లో చిట్టెం పాడు సర్పంచ్ నేమాని నూకలమ్మ, అలాగే ముఖ్య అతిథిగా *జెడ్పీటీసీ వార నూకరాజు ,ఉప సర్పంచ్ పాడి దారలక్ష్మీ పాల్గొన్నారు. మరియు కూటమి ప్రభుత్వ నాయకులు స్వామీ నాయుడు , సన్యాసిరావు, వెంకటేశ్వర్లు , నూకరాజు, వైసిపి నేత లు గాంధీ,పండు .ఈ కార్యక్రమానికి పాల్గొన్ని విజయవంతం చేసారు. వార్డ్ సభ్యులు, సచివాలయ, పంచాయతీ సిబ్బంది, వెలుగు విఓ), ఇతర ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు హాజరు అయ్యారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App