‘సివిల్స్’ అభ్యర్థుల పిటిషన్‌పై సుప్రీం కీలక నిర్ణయం
Trinethram News : సివిల్ సర్వీసు ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి సమాధానాల కీ, కటాఫ్ మార్కులు, సాధించిన మార్కులను నియామక ప్రక్రియ పూర్తవకముందే వెల్లడించేలా UPSCకి ఆదేశాలు ఇవ్వాలంటూ ఆ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పీఎం నర్సింహా, జస్టిస్ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం, సీనియర్ న్యాయవాది జైదీప్ుప్తాను అమికస్ క్యూరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App