TRINETHRAM NEWS

స్కిల్ కేసులో ఈ నెల 16న సుప్రీంకోర్టు తీర్పు

టీడీపీ అధినేతపై స్కిల్ కేసు

గత అక్టోబరు 20న తుది విచారణ

సెక్షన్ 17ఏ వర్తింపుపై వాదనలు విన్న సుప్రీంకోర్టు

తీర్పును రిజర్వ్ లో ఉంచిన అత్యున్నత న్యాయస్థానం