ఎస్సీ వర్గీకరణ మద్దతు సుప్రీంకోర్టు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ యస్సి వర్గీకరణ అమలుపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి , అదిలాబాద్ ఎంపీ జి నాగేష్ గారితో చర్చించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు “మందకృష్ణ మాదిగ” ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం రాందేవ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రెడ్డి, వెంకట్ రెడ్డిలతో కలిసి పాల్గొన్న, వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్ జిల్లా దిశ కమిటీ మెంబర్ “వడ్ల నందు”.SC వర్గీకరణకు మద్దతుగా సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం అన్యాయం.ఏక సభ్య కమీషన్ పేరిట జాప్యం చేయడం సరియైన పద్ధతి కాదు.. భారతీయ జనతా పార్టీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ఇచ్చింది.తెలంగాణ రాష్ట్రంలో తొందరగా వర్గీకరణ అమలు చేసి ఎస్సీ ఉప కులాలకు లబ్ధి చేకూరేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకోవాలన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App