TRINETHRAM NEWS

జయప్రదపై ఫిర్యాదు చేసిన థియేటర్ కార్మికులు

బీమా సొమ్ము రూ.8,17,794 ఎగవేతకు పాల్పడినట్టు ఆరోపణ

ఈ కేసులో జయప్రదకు ఆర్నెల్ల జైలుశిక్ష విధించిన ఎగ్మోర్ కోర్టు

ఎగ్మోర్ కోర్టు తీర్పును సమర్థించిన మద్రాస్ హైకోర్టు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన జయప్రద