Strong security on the occasion of Vinayaka Namajjanotsavam in the district
Trinethram News : Siddipet : Sep 16, 2024,
వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా ఈ నెల 16, 17 తేదీల్లో సిద్దిపేట, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల పట్టణాల్లో చెరువుల వద్ద పటిష్ట బందోబస్తు చేపట్టనున్నట్లు సిద్దిపేట పోలీసు కమిషనర్ అనురాధ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. శోభాయాత్రల్లో డీజేల వినియోగం, బాణాసంచా కాల్చడం నిషేధమన్నారు. కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ ఉంటుందన్నారు. సిద్దిపేటలో సోమ, మంగళవారాల్లో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు ఉంటాయన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App