TRINETHRAM NEWS

గ్రూప్-2 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు

Trinethram News : నిర్మల్ : నిర్మల్ జిల్లాలోని గ్రూప్-2 పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రాల లోపలికి అనుమతిస్తున్నారు. సెల్ ఫోన్, వాచ్, ఎలక్ట్రికల్ వస్తువులను అనుమతించడం లేదు. ఇప్పటికే పరీక్ష కేంద్రాల 163 వద్ద బీఎన్ఎస్ (144 సెక్షన్) అమలు ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App