ఫ్టాట్‌గా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
Trinethram News : Dec 12, 2024,
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 97 పాయింట్లు పెరిగి 81,623 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 11 పాయింట్లు పెరిగి 24,653 వద్ద కొనసాగుతోంది. టెక్ మహీంద్రా, ఎయిర్టెల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో.. టాటా మోటార్స్, టైటాన్, ఎల్అండ్టీ, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, ఐటీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App