TRINETHRAM NEWS

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి కలిసి ఉనిక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

రామగుండం నియోజవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉనికి ని దేశ స్థాయిలో చాటిన కొద్ది మంది ప్రముఖుల్లో శ్రీ సిహెచ్ విద్యాసాగర్ రావు ఒకరు ఆయన ఆత్మకథ ఉనిక” పుస్తకాన్ని నా చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆనందంగా ఉంది సిద్ధాంత చైతన్యమే తెలంగాణ ఉనికి కి కేంద్ర బిందువు విద్యార్థి రాజకీయ చైతన్యానికి విశ్వవిద్యాలయాలు కేంద్రాలుగా మారాలని నిజమైన నాయకులను తయారు చేసే సిద్ధాంత రాజకీయాలకు పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నాను.అన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App