TRINETHRAM NEWS

తేదీ : 24/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , బడ్జెట్ సమావేశాలు మొదలవడం జరిగింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. వైసిపి ఎమ్మెల్యేలు కాసేపు నిరసనలు తెలియజేసి వాకౌట్ చేశారు అయినా సరే. గవర్నర్ ప్రసంగం ఆగలేదు.
సభ వాయిదా పడిన వెంటనే బిఎసి సమావేశం ప్రారంభమవడం జరిగింది. ఈ సమావేశంలో చర్చించవలసిన అంశాలపై అజెండను నిర్ణయించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

assembly meeting