TRINETHRAM NEWS

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌‌కు స్టార్ బౌలర్ రీఎంట్రీ

Trinethram News : Jan 11, 2025,

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఈ నెల 22 నుంచి ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత్ తాజాగా తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌కు భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీని ఎంపిక చేసింది. అలాగే ఈ జట్టులో తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి చోటు దక్కించుకున్నారు.
జట్టు: సూర్య (C), శాంసన్, అభిషేక్, తిలక్, నితీశ్, జురేల్, రింకూ, హార్దిక్, అక్షర్, షమీ, అర్ష్‌దీప్, హర్షిత్, బిష్ణోయ్, వరుణ్, సుందర్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App