శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రానికి పొంచిఉన్న ప్రమాదం
Trinethram News : శ్రీశైలం : కొద్ది రోజులుగా జీరో ఫ్లోర్‌లో ప్రారంభమైన నీటి లీకేజీ
డ్రాఫ్ట్ ట్యూబ్ చుట్టూ లీక్ అవుతున్న నీరు
ప్లాంట్ అధికారుల సమన్వయ లోపంతో కొరవడుతున్న పర్యవేక్షణ
అప్రమత్తం అవ్వకపోతే భవిష్యత్తులో ప్లాంట్‌కు భారి నష్టం సంభవిస్తుందని నిపుణుల అభిప్రాయం
ప్రభుత్వం వెంటనే స్పందించి సాంకేతిక నిపుణులతో ప్రత్యేక కమిటితో విచారణ చేపట్టాలని కొందరు ఇంజనీర్ల వినతి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App