
బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్ ని సందర్శించిన శ్రీనివాస్ సీపీ
త్రినేత్రం న్యూస్ బెల్లంపల్లి ప్రతినిధి
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్ ను రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ ఐపిఎస్ తో కలిసి సందర్శించి మొదట అర్ముడ్ సిబ్బంది గౌరవ వదనం స్వీకరించి తరువాత బెల్లంపల్లి ఆర్ముడ్ హెడ్ క్వార్టర్స్, ఆర్ఐ ఆఫీస్ లను పరిశీలించారు. ఆర్ఐ లతో మాట్లాడి సిబ్బంది యొక్క వివరాలు, డ్యూటీ ల వివరాలు, స్పెషల్ పార్టీ సిబ్బంది డ్యూటీ మరియు ప్రతి రోజు జరుగు ప్రోగ్రాం వివరాలు అడగి తెలుసుకున్నారు. హెడ్ క్వార్టర్ గ్రౌండ్ ను పరిశీలించి నూతనం గా వచ్చిన కానిస్టేబుల్ లకు స్పెషల్ పార్టీ విధులు సంబందించిన శిక్షణ కోసం గ్రౌండ్ మరియు బి ఓ ఎ సి అప్టికల్ శిక్షణ సంబందించిన ట్రాక్, అప్టీకల్స్ మరమ్మత్తు, ఫైరింగ్ రెంజ్ నందు టార్గెట్ ల ఏర్పాటు త్వరతగతి న పూర్తి చేయాలనీ ఎఆర్ అధికారులకు సూచించారు. హెడ్ క్వార్టర్స్ ఎప్పుడు పరిశీరాలను పరిశుభ్రం గా ఉంచుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్., అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్,ఆర్ఐ శ్రీనివాస్ , సంపత్ లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
