TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
బుధవారం, జనవరి 10,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
మార్గశిర మాసం – బహుళ పక్షం
తిథి:చతుర్దశి రా7.38 వరకు
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:మూల రా7.35 వరకు
యోగం:ధృవం రా9.43 వరకు
కరణం:భద్ర ఉ8.09 వరకు తదుపరి శకుని రా7.38 వరకు
వర్జ్యం:సా6.01 – 7.35 &
తె4 53 – 6.26
దుర్ముహూర్తము:ఉ11.45 – 12.30
అమృతకాలం:మ1.16 – 2.51
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం:6.37
సూర్యాస్తమయం:5.37
మాసశివరాత్రి
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻