TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
శనివారం, మార్చి30,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం – శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం – బహుళ పక్షo
తిథి:పంచమి సా5.30 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:అనూరాధ సా6.44 వరకు
యోగం:సిద్ధి రా7.48 వరకు
కరణం:తైతుల సా5.30 వరకు తదుపరి గరజి తె5.24 వరకు
వర్జ్యం:రా12.26 – 2.03
దుర్ముహూర్తము:ఉ6.00 – 7.37
అమృతకాలం:ఉ7.57 – 9.36
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:మీనం
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం:6.01
సూర్యాస్తమయం:6.08
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి