TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం, మార్చి 15, 2024

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం
తిథి:షష్ఠి తె3.43 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:కృత్తిక రా9.30 వరకు
యోగం:విష్కంభం రా12.53 వరకు
కరణం:కౌలువ సా4.22 వరకు తదుపరి తైతుల తె3.43 వరకు
వర్జ్యం:ఉ9.52 – 11.25
దుర్ముహూర్తము:ఉ8.35 – 9.23 మరల మ12.33 – 1.20
అమృతకాలం:రా7.10 – 8.43
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:మీనం
చంద్రరాశి:వృషభం
సూర్యోదయం:6.14
సూర్యాస్తమయం:6.06
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి