TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః🙏🏻
బుధవారం, మార్చి 6,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
మాఘ మాసం – బహుళ పక్షం
తిథి:ఏకాదశి రా12.07 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:పూర్వాషాఢ ఉ10.48 వరకు
యోగం:వ్యతీపాత్ ఉ7.51 వరకు
తదుపరి వరీయాన్ తె5.19వరకు
కరణం:బవ మ12.52 వరకు తదుపరి బాలువ రా12.07 వరకు
వర్జ్యం:సా6.28 – 8.01
దుర్ముహూర్తము:ఉ11.48 – 12.34
అమృతకాలం:ఉ7.41వరకు మరల తె3.41 – 5.13
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం:6.21
సూర్యాస్తమయం: 6.03
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి