TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః

బుధవారం, ఫిబ్రవరి 21, 2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
మాఘ మాసం – శుక్ల పక్షం
తిథి:ద్వాదశి మ12.39 వరకు
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:పునర్వసు మ3.34 వరకు
యోగం:ఆయుష్మాన్ మ1.19 వరకు
కరణం:బాలువ మ12.39 వరకు తదుపరి కౌలువ రా1.13 వరకు
వర్జ్యం:రా12.08 – 1.51
దుర్ముహూర్తము:ఉ11.50 – 12.36
అమృతకాలం:మ1.02 – 2.43
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:కర్కాటకం
సూర్యోదయం:6.29
సూర్యాస్తమయం: 5.58
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి