TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః🙏🏻
శనివారం, ఫిబ్రవరి 10,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
మాఘ మాసం – శుక్ల పక్షం
తిథి:పాడ్యమి తె3.27 వరకు
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:ధనిష్ఠ రా11.01 వరకు
యోగం:వరీయాన్ సా5.04 వరకు
కరణం:కింస్తుఘ్నం సా4.34 వరకు తదుపరి బవ తె3.27 వరకు
వర్జ్యం:తె5.42నుండి
దుర్ముహూర్తము:ఉ6.33 – 8.04
అమృతకాలం:మ1.15 – 2.45
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:కుంభం
సూర్యోదయం:6.35
సూర్యాస్తమయం: 5.54
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి